Responsive Header with Date and Time

ట్యాక్స్‌లపై భారత్‌కు వార్నింగ్‌ ఇచ్చిన ట్రంప్‌

Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2024-12-21 10:19:22


ట్యాక్స్‌లపై భారత్‌కు వార్నింగ్‌ ఇచ్చిన ట్రంప్‌

TWM News:-అమెరికా ఉత్పత్తులపై భారత్‌, బ్రెజిల్‌ వంటి దేశాలు అత్యధిక పన్నులు విధిస్తున్నాయి. 100, 200శాతం పన్నులు వేస్తున్నాయి. దేనికైనా ప్రతిచర్య ఉంటుంది. వాళ్లు మాపై పన్నులు విధిస్తే మేమూ అంతేస్థాయిలో పన్నులు వసూలు చేస్తాం. ఒకవేళ భారత్‌ 100శాతం పన్నులు విధిస్తే మేము వారిపై అలాగే ఛార్జ్‌ చేయకూడదా? ఆయా దేశాలు సుంకాలు వసూలుచేయడం అనేది వారి ఇష్టమే. కానీ, మేం కూడా అలాగే స్పందిస్తాం అని ట్రంప్‌ వివరించారు.

తాను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తానని గతంలోనూ హెచ్చరించారు. తాజా వ్యాఖ్యలతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిపై ట్రంప్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: