Category : | Sub Category : రాజకీయం Posted on 2024-09-12 19:02:41
తెలుగు వెబ్ మీడియా న్యూస్: అగ్రిగోల్డ్ భూముల కేసులో మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్ కుమారుడు రాజీవ్ బెయిల్ రద్దు చేయాలని ఏసీబీ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం వారంరోజులకు వాయిదా వేసింది.