Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-02 19:10:10
ఢిల్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల జగనన్న అడగకపోయినా..... జగనన్న వదిలిన బాణం (YS Sharmila) గళం ఎత్తారు....
వైయస్సార్ సిపి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అడగకపోయినా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల..
ఢిల్లీ లో ఈ రోజు ధర్నా చేపడుతున్నారు. విపక్ష నేతల మద్దతు కోరారు.
పార్లమెంట్లో ప్రత్యేక హోదా
షర్మిల ధర్నా చేస్తున్నారు.