Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2025-04-01 10:20:57
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-చెన్నైతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్లు నిర్ణీత సమయానికి ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయారు. దీంతో నిబంధనల ప్రకారం...
గువాహటి: జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్‌పై రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇక, గుజరాత్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగానే ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపైనా జరిమానా పడిన విషయం తెలిసిందే.