Responsive Header with Date and Time

జొకోకు మెన్సిక్‌ ఝలక్‌

Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-01 09:49:44


జొకోకు మెన్సిక్‌ ఝలక్‌

తెలుగు వెబ్ మీడియా న్యూస్:-కెరీర్‌లో 100వ టూర్‌ టైటిల్‌ గెలుచుకోవాలన్న టెన్నిస్‌ దిగ్గజంనొవాక్‌ జొకోవిచ్‌ ఆశలకు టీనేజర్‌ జాకబ్‌ మెన్సిక్‌ గండి కొట్టాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన మియామీ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన 19 ఏళ్ల మెన్సిక్‌ 7-6 (4), 7-6 (4 )తో నొవాక్‌ను ఓడించి కెరీర్‌లో తొలి ఏటీపీ టైటిల్‌ అందుకున్నాడు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: