Responsive Header with Date and Time

అన్నయ్య వైఎస్ జగన్‌తో షర్మిల..... రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక ఫోటోలు

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-01-19 12:44:20


అన్నయ్య వైఎస్ జగన్‌తో షర్మిల..... రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక ఫోటోలు

TWM Live News :- YS Jagan with Sharmila: తన సోదరి షర్మిలా రెడ్డి కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చి­తార్థ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. జనవరి 18 రాత్రి హైదరాబాద్లోని గండిపేటలో జరిగిన రాజారెడ్డి, అట్లూరి ప్రియా నిశ్చి­తార్థ వేడుకకు సతీమణి భారతితో కలిసి వైఎస్ జగన్ హాజరయ్యారు. తల్లి విజయమ్మను ఆప్యాయంగా హత్తుకున్నారు.


Leave a Comment: