Category : | Sub Category : రాజకీయం Posted on 2024-01-13 12:06:22
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి రూరల్ మండలం లోని గుజ్జర్లపూడి గ్రామం లో డాక్టర్ స్వర్గీయా నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి భారీ బైక్ ర్యాలీ తోటి కార్యకర్తలు అభిమానులు మహిళలు హారతుల్ తోటి ఘన స్వాగతం పలికారు తధానంతరం విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది తదనంతరం ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ యుగ పురుషుడు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని విశ్వయాప్తం చేసిన మహనీయులు శ్రీ నందమూరి తారకరామారావు గారు తెలుగు ప్రజలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి ప్రతి పేదవాడి గుండెల్లో తెలుగు వాడినరనరాల్లో ఉండే పేరు నందమూరి తారక రామారావు గారి పేరు చిరస్థాయిగా తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన పేరు మారుమోగుతూనే ఉంటది అని చెప్పారు ప్రస్తుత గవర్నమెంటు గురించి మాట్లాడుతూ రానున్న కాలంలో మనమందరం కలిసి సమిష్టిగా పని చేయాలని చెప్పారు ఈ సైకో రెడ్డి పాలనలో ప్రజలు విసిగిపోయారని ఈ రాక్షస పాలన అంతం చేయాలని మన ఆస్తులు మనమే కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మన పాస్ పుస్తకాలు మనకు సంబంధించిన ఆస్తులు పత్రాలు మీద కూడా తన పేరు ముద్ర వేసుకుంటున్నాడని ఇదేమిటని ప్రశ్నించిన వారి మీద కూడా కేసులు పెడుతున్నారని కేసులు పెడుతున్నారని ప్రజలకి మీ బిడ్డని మీ బిడ్డని మోసం చేస్తున్నాడని ఎన్నికల గుర్తొచ్చే సమయానికి ప్రజలందరూ గుర్తు వస్తారని ఒక ఐటీ కంపెనీ కానీ ఒక ప్రాజెక్టు గానీ పూర్తి చేయలేదని ఉపాధిలో కూడా వెనుకబడి ఉందని అన్ని రంగాలలో మనం వెనుకబడి ఉన్నామని విజనరీ ఉన్న నాయకుడు వస్తే మన అభివృద్ధి పథంలో ముందు నడుస్తామని తెలియజేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు కూడా ఇక్కడ అభివృద్ధి లేదని ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని అభివృద్ధి అనేది ఒక్కడు ఉంటే పక్కకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు ఉంటుందని పారిశ్రామికంగా రాయితీ కల్పిస్తే పక్క రాష్ట్రాలకు వెళ్లవలసిన అవసరం ఎందుకు ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్లు కూడా వ్యాపారం చేయాలంటే జే టాక్స్ కట్టాల్సి వస్తుందని భయపడే స్థితిలోకి ఈ ప్రభుత్వం వచ్చింది తన పార్టీ అధికారం కోల్పోతుంది అనే వార్తని దిగమింగుకోలేక చంద్రబాబు నాయుడు గారి మీద కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టారు ..