Category : | Sub Category : రాజకీయం Posted on 2024-01-10 14:58:54
మూడు కేసులో ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది
ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక, మద్యం, వంటి వాటిలో అక్రమాలు జరిగాయి అంటూ ఏపీ సీఐడీ అయన పై కేసులు నమోదు చేసింది. వీటి పై బెయిల్ కోరుతూ చంద్రబాబు వేసిన 3 పిటిషన్లు దాఖలు చేసారు. ఇప్పటికే వాదనలు పూర్తికావడంతో హైకోర్ట్ నేడు తన నిర్ణయాన్ని వెల్లడించింది.