Responsive Header with Date and Time

థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి అమరన్.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..?

Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-11-11 14:33:50


థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి అమరన్.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..?

TWM News:- 

అమరన్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా  \'అమరన్\' రూ.200 కోట్ల మార్కును క్రాస్ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా తమిళ్ తెలుగు భాషల్లో విడుదలై రెండు చోట్ల భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్ సాధించింది.

ఈ దీపావళికి బాక్సాఫీస్ దగ్గర మంచి సందడి చేశాయి. విడుదలైన సినిమాలన్నీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ దీపావళికి దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా, కిరణ్ సబ్బవరం క, అలాగే శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమా విడుదలయ్యాయి. కాగా అమరన్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా  ‘అమరన్’ రూ.200 కోట్ల మార్కును క్రాస్ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా తమిళ్ తెలుగు భాషల్లో విడుదలై రెండు చోట్ల భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్ సాధించింది. రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.


అమరన్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అమరన్ డిజిటల్ హక్కులను 60 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. నవంబర్ చివరిలో ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నారని టాక్. త్వరలోనే ఈమేరకు అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారు మేకర్స్. కాగా మేజర్ ముకుంద్ వరదరాజన్ 31 సంవత్సరాల వయస్సులో భారతదేశాన్ని శత్రువుల నుండి రక్షించడానికి చేసిన త్యాగానికి దేశ అత్యున్నత పురస్కారం అశోక్ చక్రను ప్రదానం చేశారు. దివంగత ముకుంద్ భార్య ఇందు ముకుంద్ 2015 రిపబ్లిక్ డే కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: