Responsive Header with Date and Time

చలికాలంలో ఈ రెండూ కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి సూపర్‌ బూస్టర్‌.!

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-11 14:24:30


చలికాలంలో ఈ రెండూ కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి సూపర్‌ బూస్టర్‌.!

TWM News:-అంజీర్‌ పండ్లను అత్తిపండ్లు అని కూడా అంటారు. వీటికి వేడి స్వభావం అధికంగా ఉంటుంది. చలికాలంలో వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంజీర్ లో విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా లభిస్తాయి. చలికాలంలో అంజీర్‌ పండ్లు పాలు కలిపి తాగడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంజీర పండ్లతో కలిపిన పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అత్తి పండ్లలో ఉండే విటమిన్ సి ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అంజీర్, పాలు తాగడం వల్ల శరీరంలో సహజ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఈ పాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. బరువును నియంత్రించడంలో అంజీర పాలు చాలా మేలు చేస్తాయి. ఈ పాలను తాగడం వలన ఎక్కువ సమయం ఆకలి అనిపించదు. కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అంజీర పాలను తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: