Category : | Sub Category : బ్రేకింగ్ న్యూస్ Posted on 2024-02-04 10:16:35
మార్చి 1 నుంచి దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్సు ఆర్బీఐ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో పేటీఎం (Paytm) వినియోగదార్లకు సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేస్తే, పేటీఎంను కాపాడేందుకు మేం నేరుగా వెళ్లే ప్రణాళిక ఏదీ లేదు. ఆర్బీఐ గనుక మాకు మార్గదర్శకాలు జారీ చేసి, ఏదైనా ప్రభావం ఉంటే మేము అక్కడ ఉంటాం.