Responsive Header with Date and Time

తెలుగుయువత అధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని అంబేత్కర్ గారి విగ్రహం వద్ద మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న జ‌గ‌న్ స‌ర్కారు పై నిరసన కార్యక్రమం చేయడం జరిగింది

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-02 12:34:46


తెలుగుయువత అధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని అంబేత్కర్ గారి విగ్రహం వద్ద మెగా డిఎస్సీ పేరుతో  నిరుద్యోగులను మోసం చేస్తున్న  జ‌గ‌న్ స‌ర్కారు పై నిరసన కార్యక్రమం చేయడం జరిగింది

తెలుగు యువ‌త‌ వినూత్న నిర‌స‌న.    రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి సూచనల మేరకు నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద మెగా డిఎస్సీ పేరుతో ద‌గా చేసిన జ‌గ‌న్ స‌ర్కారుకి నిర‌స‌న తెలపటం జరిగినది 

చెవిలో పువ్వులు పెట్టుకుని స‌ర్కారుకి నిర‌స‌న .

వేలాది టీచ‌ర్ పోస్టుల ఖాళీలు భ‌ర్తీ చేసేందుకు మెగా డిఎస్సీ వేస్తాన‌ని ఎన్నిక‌ల‌కి ముందు హామీ ఇచ్చిన జ‌గ‌న్, సీఎం అయ్యాక ఐదేళ్లు కాల‌క్షేపం చేసి ఒక్క పోస్టూ భ‌ర్తీ చేయ‌లేదు. నెల‌రోజుల్లో సీఎం కుర్చీ దిగే త‌రుణంలో నిరుద్యోగ యువ‌త‌ని మ‌రోసారి మోసం చేసేందుకు డిఎస్సీ ఫేక్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఇలాంటి దొంగ నోటిఫికేషన్లు యువత నమ్మరు జగన్ ప్రభుత్వాన్ని గద్దించటానికి నిరుద్యోగ యువత అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అని తెలుగు యువత నాయకులు తెలియజేశారు  కార్యక్రమంలో *రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి వక్కంటిఅజయ్ కుమార్ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు చిన్నబోయిన రాఘవ యాదవ్ పల్నాడు జిల్లా తెలుగు యువతఉపాధ్యక్షులు నాగం కార్తీక్ ముత్తినేనినరేంద్ర  మల్లవరపు కిషోర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి జోరిగే శ్రీనివాసరావు నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సదాశివరావు నియోజకవర్గ ఉపాధ్యక్షులు షేర్ అలీ  నియోజకవర్గం కార్య నిర్వహణ కార్యదర్శి చల్లా పుల్లారావు  పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ప్రకాశరావు రాజుపాలెం మండల తెలుగు యువత అధ్యక్షులు మల్లికార్జునరావు నారాయణ రామారావు షేక్ బాషు ఆదాం రఫీ మైబు ఉమర్ శ్రీనివాసరావు సాంబ తదితర తెలుగు యువత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: