Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-05-07 11:15:32
తెలుగు వెబ్ మీడియా న్యూస్:పాక్లోని ఉగ్ర శిబిరాలపై మన సైన్యం చేపట్టిన \'ఆపరేషన్ సిందూర్’ అన్నారు. దేశ పౌరులుగా అందరం ఏకతాటిగా నిలిచి ఐక్యత చాటాల్సిన సమయమిదంటూ \'జైహింద్\' అని పేర్కొన్నారు. ఈ మేరకు \'ఎక్స్\'లో సీఎం పోస్ట్ చేశారు. \'ఆపరేషన్ సిందూర్\' నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలకు సీఎం దిశానిర్దేశం చేశారు. సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. మరోవైపు దిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీఎం ఫోన్ చేశారు. తక్షణమే బయల్దేరి హైదరాబాద్ రావాలని సూచించారు.