Responsive Header with Date and Time

అంజీర్ పండ్లని నానబెట్టి తింటే ఈ సమస్యలన్నీ పరార్..!

Category : | Sub Category : ఇతర వార్తలు Posted on 2024-07-26 14:26:48


అంజీర్ పండ్లని నానబెట్టి తింటే ఈ సమస్యలన్నీ పరార్..!

TWM News :-ఇది మన ఎముక ఆరోగ్యానికి మంచిది. ఆస్టియోపోరోసిస్‌ రాకుండా మన ఎముకలను అంజీర్‌ పండు కాపాడుతుంది. అంజీర్‌ పండ్లను పిల్లలకు తరచూ తినిపించటం వల్ల వారి ఎముకలు దృఢంగా మారతాయి. డయాబెటిస్ ఉన్నవారికి తీయగా ఏదైనా తినాలనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అంజీర్‌ పండును తినవచ్చు. ఈ పండు రుచి తీయగా ఉంటుంది. కానీ,

అంజీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండ్లు తినడం వల్ల అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని రోజూ రాత్రి పడుకునే ముందు నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల దీన్ని లాభాలు డబుల్ అవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర్ తింటే మంచిది. మహిళల్లో మెటాబాలీజం, స్టామినాను పెంచుతుంది. కాబ్టటి రెగ్యూలర్​గా తీసుకోవచ్చు. అంజీర్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే కరగని ఫైబర్‌ రెండూ ఉంటాయి. అంజీర్‌ జీర్ణ ఆరోగ్యానికి మంచిది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. అంతేకాదు ఆరోగ్యకరమైన పేగు కదలికలకు సహాయపడుతుంది.

అంజీర్‌లో పాలీఫెనల్స్‌, ఫ్లెవనాయిడ్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్‌ సమస్య రాకుండా మన శరీరాన్ని కాపాడతాయి. అంతేకాదు అంజీర్‌ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అంజీర్‌లోని డైటరీ ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి.. గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. దీనిలోని విటమిన్ ఎ,సి,ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేసి స్కిన్​కు మంచి ఫలితాలు ఇస్తాయి. నానబెట్టిన అంజీర్​ను రోజూ తింటే జుట్టుకు మంచిది.


అంజీర్‌లో ఎన్నో విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ కే, ఏ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉండటం వల్ల ఇవి మన శరీర పనితీరుకు ఎంతో ఆరోగ్యకరం. అంజీర్‌ పండులో పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇందులోని ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని నిర్వహిస్తాయి. ముఖ్యంగా అంజీర్‌లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చెక్‌ పెడతాయి.

అంజీర్‌లో పాలీఫెనల్స్‌, ఫ్లెవనాయిడ్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్‌ సమస్య రాకుండా మన శరీరాన్ని కాపాడతాయి. అంతేకాదు అంజీర్‌ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అంజీర్‌ పండులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మన కడుపును ఎక్కువ సమయంపాటు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో పదే పదే తినే అలవాటుకు దూరంగా ఉంచుతుంది. ఫలితంగా మనం క్యాలరీలు తక్కువగా తీసుకున్నట్లవుతుంది.

అంజీర్‌లో కాల్షియం, మెగ్నిషీయం, ఫాస్పరస్‌ అధిక మోతాదులో ఉంటుంది. ఇది మన ఎముక ఆరోగ్యానికి మంచిది. ఆస్టియోపోరోసిస్‌ రాకుండా మన ఎముకలను అంజీర్‌ పండు కాపాడుతుంది. అంజీర్‌ పండ్లను పిల్లలకు తరచూ తినిపించటం వల్ల వారి ఎముకలు దృఢంగా మారతాయి. డయాబెటిస్ ఉన్నవారికి తీయగా ఏదైనా తినాలనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అంజీర్‌ పండును తినవచ్చు. ఈ పండు రుచి తీయగా ఉంటుంది. కానీ, మన రక్తంలో చక్కెర స్థాయిలను పెచ్చదు. వైద్యుల సలహా మేరకు తీసుకోవచ్చు.

Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: