Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-10-01 13:45:00
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : దసరా నాటికి మంత్రివర్గాన్ని విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈమేరకు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (NLG), గడ్డం వినోద్ (ADB), గడ్డం వివేకానంద్ (ADB), ప్రేమ్ సాగర్ రావు (ADB), బాలూనాయక్(NLG), రామచంద్రునాయక్(WGL), మల్రెడ్డి రంగారెడ్డి(RR), సుదర్శన్రెడ్డి(NZB), దానం నాగేందర్ (HYD), వాకిటి శ్రీహరి(MBNR) ఉన్నారు. మరికొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.