Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-10-01 13:39:51
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : హైదరాబాద్ లో నిర్మాణాల కూల్చివేతలను ఉద్దేశిస్తూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కాదు ఆయన తాత వచ్చినా ఏం చేయలేరు. ఏ ఇంటికి బుల్డోజర్లు వచ్చినా అందరూ కలిసి అడ్డుకోవాలి. మీకు ఏం ఇచ్చినా మీరు ఇక్కడి నుంచి కదలొద్దు అని KTR ప్రజలకు సూచించారు. అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో ఆయన సమావేశమయ్యారు.