Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-10-01 13:31:44
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు ఏపీ సీఎం చంద్రబాబుపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తిరుమల లడ్డూలో జంతువుల కెవ్వు కలిసిందని బహిరంగ ప్రకటన చేయడం ఏంటని? ధర్మాసనం. ప్రశ్నిచింది. ఈ క్రమంలో CBN Should Apologize Hindus అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వైసీపీ ఈ ట్యాగ్ను ట్రెండ్ చేస్తోందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.