Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-10-01 13:09:06
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : తమ అకౌంట్లలో వరద సాయం డబ్బులు పడలేదని బాధితులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 4వ తేదీలోపు అందరి అకౌంట్లో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నష్టపోయిన వారిలో అసంతృత్తి ఉండకూడదన్నారు. అకౌంట్ బ్లాక్ అవ్వడం, ఆధార్ లింక్ కాకపోవడం, అకౌంట్ నంబర్. తప్పుగా ఉండటం, తదితర కారణాలతో 22,185 నుంది ఖాతాల్లో డబ్బులు కాను కాలేదన అధికారులు.