Category : జాతీయ | Sub Category : తాజా వార్తలు Posted on 2024-09-27 11:54:14
తెలుగు వెబ్ మీడియా న్యూస్: బాబాసన్స్, తైవాన్ కంపెనీ PSMC లీడర్షిప్ టీమ్ PM నరేంద్రమోదీని కలిసింది. గుజరాత్ డోలేరాలో నెలకొల్పే సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ FAB ఆప్డేట్స్ ను ఆయనకు తెలియజేసింది. భారత్ లో తమ ఫూటెంట్ పెంచుకొనేందుకు PSMC ఆసక్తి ప్రదర్శించినట్టు మోదీ ట్వీట్ చేశారు. FAB కోసం ఈ 2 కంపెనీలు రూ.91000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రతి నెలా 50వేల వేఫర్స్ ఉత్పత్తి చేసే ఈ కంపెనీ 20వేల జాబ్స్ క్రియేట్ చేయనుంది.