Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-09-26 18:35:16
తెలుగు వెబ్ మీడియా న్యూస్: రామ్చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం గేమ్ ఛేంజర్. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ సినిమా మ్యూజిక్ విశేషాలు తెలియజేస్తూ తాజాగా చిత్రబృందం ది సౌండ్స్ ఆఫ్ గేమ్ ఛేంజర్ అనే వీడియో రిలీజ్ చేసింది. శంకర్, సంగీత దర్శకుడు తమన్ హీరో ఎంట్రీ సాంగ్ గురించి మాట్లాడుకుంటూ కనిపించారు.