Responsive Header with Date and Time

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-01-02 17:23:01


 TWM Lives News: Petrol Bunk | హైద‌రాబాద్‌లోని ప‌లు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వ‌ద్ద వాహ‌న‌దారుల ర‌ద్దీ పెరిగింది. స్టాక్ లేదంటూ ప‌లు పెట్రోల్ బంకుల‌ను వాటి యాజ‌మాన్యాలు క్లోజ్ చేశాయి.పెట్రోల్ ట్యాంక‌ర్ య‌జ‌మానుల స‌మ్మె కార‌ణంగా ఈ సమ‌స్య ఏర్ప‌డింది. క‌మిష‌న్ పెంచాలంటూ రేప‌టి నుంచి ట్యాంక‌ర్ య‌జ‌మానులు స‌మ్మె చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో పెట్రోల్ బంకుల వ‌ద్ద ర‌ద్దీ పెరిగింది. కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు బారులు తీరాయి.




Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: